تجاوز إلى المحتوى
తౌహీద్ (ఏకదైవ విశ్వాస) విభాగము•39 / 42

39వ ప్రశ్న: ఏ యే సమయాలలో చేసే ఆచరణలు లోపరహితుడైన అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యంగా ఉంటాయి?

Answer

జవాబు: ఈ రెండు షరతులు పూర్తయినప్పుడు.

1 - మహోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే ఆ ఆచరణ అయి ఉండాలి.

2 - ఆ ఆచరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతును (విధానాన్ని) బట్టి ఉండాలి.

All questions in this topic