تجاوز إلى المحتوى
ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్ర) విభాగము•24 / 47

24: సలాహ్ (నమాజు) చెల్లకుండా చేసే విషయాలు ఏవి?

Answer

జవాబు: (1) సలాహ్ (నమాజు) యొక్క రుకున్ లు లేదా షరతులలో నుండి దేనినైనా పూర్తి చేయక పోవడం.

(2) కావాలని సలాహ్ (నమాజు)లో మాట్లాడటం.

(3) సలాహ్ (నమాజు) లో తినడం లేదా త్రాగటం.

(4) సలాహ్ (నమాజు) లో అనవసరంగా, అధికంగా చేసే శరీర కదలికలు.

(5) కావాలని సలాహ్ (నమాజు) లో ఏదైనా వాజిబు చర్యను వదిలి వేయడం.

All questions in this topic