تجاوز إلى المحتوى
ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్ర) విభాగము•9 / 47

9: తయమ్ముమ్ ఎలా చేయాలి?

Answer

జవాబు: రెండు అరచేతులను ఒక్కసారి దుమ్ము (మట్టి) పై కొట్టి, ముఖాన్ని, చేతుల వెనుక భాగాలను ఒక్కసారి మాత్రమే తుడిచి తయమ్ముమ్ పూర్తి చేస్తాము.

All questions in this topic