تجاوز إلى المحتوى
సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:•21 / 32

21: మక్కా నగరం వెలుపల ఉన్న వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించేవారు?

Answer

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తాయిఫ్ ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. మదీనా పట్టణానికి చెందిన అన్సారు ప్రజలు మక్కా వచ్చి తనకు మద్దతుగా విధేయత చూపుతామని ప్రతిజ్ఞ చేసే వరకు, వేర్వేరు ప్రాంతాల నుండి మక్కా నగరానికి విచ్చేసే యాత్రికుల సమావేశ సమయాలలో, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజల ముందుకు స్వయంగా వెళ్ళి ఇస్లాం గురించి వారికి వివరించేవారు.

All questions in this topic