تجاوز إلى المحتوى
సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:•25 / 32

25: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, ఏ యే ఇస్లామీయ శాసనాలు నిర్దేశించబడ్డాయి?

Answer

జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, జకాతు (విధి దానం), సియామ్ (రమదాను మాసపు తప్పనిసరి ఉపవాసాలు), హజ్ యాత్ర, జిహాద్ (అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం), అజాన్ (ఐదు పూటలా సలాహ్ కొరకు ఇచ్చే పిలుపు) మొదలైన ధర్మాదేశాలు నిర్దేశించబడ్డాయి.

All questions in this topic