تجاوز إلى المحتوى
సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:•28 / 32

28: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు మరణించారు మరియు మరణించేటప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం వయస్సు ఎంత?

Answer

జవాబు: హిజ్రీ 11వ సంవత్సరము, రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీన ఆయన మరణించినారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అరవై మూడు సంవత్సరాలు.

All questions in this topic