تجاوز إلى المحتوى
దుఆలు మరియు అద్'కార్ ల విభాగము•5 / 43

5వ ప్రశ్న: దుస్తులు ధరించేటప్పుడు ఏమని పలకాలి?

Answer

జవాబు: నాకు దీనిని (దుస్తులని) ధరింపజేసిన మరియు నా శక్తి సామర్ధ్యాల ప్రమేయం లేకుండా నాకు వాటిని ప్రసాదించిన ఆ అల్లాహ్ కే సమస్త స్తోత్రములు శోభిస్తాయి. [19] అబూ దాఊద్, తిర్మిజి, నసాయి హదీసు గ్రంధాలు

All questions in this topic