تجاوز إلى المحتوى
సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:•10 / 32

19: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఎప్పుడు ప్రయాణించారు?

Answer

జవాబు: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఖదీజహ్ రదియల్లాహు అన్హా వ్యాపార బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రయాణించారు. ఆ ప్రయాణం నుండి మరలి వచ్చిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వివాహం ఖదీజహ్ రజియల్లాహు అన్హ తో జరిగింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు.

All questions in this topic