تجاوز إلى المحتوى
సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:•9 / 32

9: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన పినతండ్రి అబూ తాలిబ్ తో కలిసి షామ్ (నేటి సిరియా, లెబనాన్, జోర్డార్ తదితర ప్రాంతాలు) వైపునకు ఎప్పుడు ప్రయాణించారు?

Answer

జవాబు: 12 సంవత్సరాల వయస్సులో ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన పినతండ్రితో కలిసి షామ్ వైపునకు ప్రయాణించినారు.

All questions in this topic