تجاوز إلى المحتوى
సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:•13 / 32

13: వహీ (దివ్యావతరణ) ఎలా ప్రారంభమయ్యింది ?

Answer

జవాబు: వహీ, యదార్థమైన కలలతో ప్రారంభమైంది: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం కు కలలో ఏదైతే కనబడిందో, అది యదార్థంగా కళ్ళ ముందు జరిగేది.

All questions in this topic