تجاوز إلى المحتوى
సీరతు అన్నబవియ్యహ్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితచరిత్ర:•14 / 32

14:వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పరిస్థితి ఎలా ఉండేది? మొట్టమొదటిసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై వహీ ఎప్పుడు అవతరించింది?

Answer

జవాబు: మొట్టమొదటిసారి వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం హిరా గుహలో అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు.

హిరా గుహలో ఆరాధనలో ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై మొట్టమొదటిసారి వహీ అవతరించింది.

All questions in this topic